ATHISUNDHARUDA || Priya Himesh ||....Excellent Video Song

Описание к видео ATHISUNDHARUDA || Priya Himesh ||....Excellent Video Song

#Jayadhwani
#telugu #pastorjohnpeter #Jayadhwani Ministries.....Vinukonda,
Cell : 9100296162 , 9573788854.
For more videos Please Subscribe My Channel
Album : Athisundharuda-Vol-8
Lyrics : Pastor Johnpeter
Music :Vijay suresh
Singer : Priya himesh

Song Lyrics :
అతిసుందరుడా - అతిశ్రేష్ఠుడా - అతికాంక్షణీయుడా ||2||
అరుదైననీ అధరామృతం సరితూచగలను ఏ గ్రంధాలతో ||2||
వెలకట్టలేని నీ వదనం - వర్ణించ నా తరమా ||1||

పావనమైన నీ చూపులు నాపై ప్రసరించగా
నిను చేరగా నా గతచరితం పునీతమాయెను ||2||
నీ సుందర నయనాల పరిధిలో
కాపాడుచున్నావు నీ కృపతో ||2||
ఈనాటికి
...అతిసుందరుడా...
శుభకరమైన నీ చేతులే నాపై నుంచగా
నిను కొనియాడగా నీ కౌగిలిలో ఆదరించితివి ||2||
నీ కరుణను చూపించు కరుములే
నను సొమ్మసిల్లక నడుపునుగా ||2||
ఆనాటికి
...అతిసుందరుడా...
జుంటి తేనెలా నీ మాటలే నను తాకగా
నిను వెంబడించగా నా కన్నులు ప్రకాశించినవి ||2||
నిరాశల నిశిని దాటించెడి
నిజవారధివి నీవేకదా ||2||
ఏనాటికి
...అతిసుందరుడా....

Комментарии

Информация по комментариям в разработке