Out On Parole | Amritpal Singh & Engineer Rashid Take Oath As Lok Sabha Members

Описание к видео Out On Parole | Amritpal Singh & Engineer Rashid Take Oath As Lok Sabha Members

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ , కశ్మీర్ కు చెందిన నేత షేక్ అబ్దుల్ రషీద్ భారీ భద్రత నడుమ లోక్ సభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. జైళ్లలో ఉన్న వీరిద్దరికీ ప్రమాణస్వీకారం కోసం షరతులతో కూడిన పెరోల్ లభించింది. ప్రముఖ ఇంజినీర్ అయిన రషీద్ .....ఉగ్రవాదులకు నిధులు అందించిన కేసులో అరెస్టై....దిల్లీలోని తీహాడ్ జైల్లో ఉన్నారు. జైలు నుంచే జమ్ముకశ్మీర్ బారాముల్లా స్థానం నుంచి లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రషీద్ విజయం సాధించారు. అసోంలోని దిబ్రుఘడ్ జైల్లో ఉన్న అమృత్ పాల్ సింగ్ పంజాబ్ లోని ఖడూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయడానికి రషీద్ కు ప్రయాణసమయాన్ని మినహాయించి రెండు గంటలు, దిబ్రుఘడ్ జైల్లో ఉన్న అమృత్ పాల్ సింగ్ కు నాలుగు రోజుల పెరోల్ మంజూరైంది. పెరోల్ పై విడుదలైన వీరిద్దరూ నేడు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке