Ratan Tata: ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రతన్ టాటా తుది శ్వాస విడిచారు BBC Telugu

Описание к видео Ratan Tata: ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రతన్ టాటా తుది శ్వాస విడిచారు BBC Telugu

భారత పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరైన రతన్‌టాటా అనారోగ్యంతో కన్నుమూశారు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రతన్ టాటా తుది శ్వాస విడిచినట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలియచేశారు.
#RatanTata #TataSons #Tata

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке