పత్తిలో పూత, పిందె రాలకుండా ఇలా చేయండి|| How to prevent fruit shedding in cotton || Karshaka Mitra

Описание к видео పత్తిలో పూత, పిందె రాలకుండా ఇలా చేయండి|| How to prevent fruit shedding in cotton || Karshaka Mitra

How to Prevent Flower and Boll Shedding in Cotton.
SHEDDING OF FRUITING STRUCTURES IN COTTON: FACTORS, COMPENSATION AND PREVENTION
పత్తిలో పూత,పిందె రాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పత్తి పంటలో ప్రస్థుతం రైతులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య పూత, పిందె అధికంగా రాలిపోవటం. ఎడ తెరిపిలేని వర్షాల వల్ల, పత్త పైరు ఎర్రబారి అధిక శాతం పూత, గూడ రాలిపోయింది. పైరు క్షీణించటంతో కొత్త పూత కూడా రావటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక తేమ, బెట్ట పరిస్థితులు, పోషక లోపాలు, సూక్ష్మ పోషక లోపాల వల్ల పత్తిలో ఈ సమస్య ఎక్కువ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఈ సమస్యను అధిగమించే మార్గాల గురించి ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ద్వారా మీ ముందుకు వచ్చింది కర్షక మిత్ర.

#karshakamitra #preventionofcottonflowershedding

Facebook : https://mtouch.facebook.com/maganti.v...

Комментарии

Информация по комментариям в разработке