కాప్సికం రైస్ | Capsicum Rice in Telugu | Variety Rice | Capsicum Rice Recipe

Описание к видео కాప్సికం రైస్ | Capsicum Rice in Telugu | Variety Rice | Capsicum Rice Recipe

కాప్సికం రైస్ | Capsicum Rice in Telugu | Variety Rice | Capsicum Rice Recipe ‪@HomeCookingTelugu‬

కాప్సికం రైస్ చాలా సింపుల్గా ఉండే డిష్. ఇది లంచ్బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. దీన్ని రైతాతో కానీ గ్రేవీతో కానీ కలిపి తింటే చాలా బాగుంటుంది.

#capsicumrice #teluguvantalu #capsicumrecipes

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

Here's the link to this recipe in English: https://bit.ly/36e3mW5

తయారుచేయడానికి: 20 నిమిషాలు
వండటానికి: 20 నిమిషాలు
సెర్వింగులు: 3

కావలసిన పదార్థాలు
నెయ్యి - 3 టీస్పూన్లు (Buy: https://amzn.to/2us2D6w)
ఆవాలు - 1 / 2 టీస్పూన్ (Buy: https://amzn.to/3aFcaIm)
కాప్సికం - 2 (తరిగినవి)
బాస్మతి బియ్యం - 1 కప్పు (250 మిల్లీలీటర్లు) (Buy: https://amzn.to/38x7MsL)
ఉప్పు (Buy: https://amzn.to/2GgLBv6)

మసాలా పొడి చేయడానికి కావలసిన పదార్థాలు
నూనె - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2Rhxc7Y)
సెనగపప్పు - 1 టేబుల్స్పూన్ (Buy: https://amzn.to/2TQIYI8)
మినపప్పు - 1 టేబుల్స్పూన్ (Buy: https://amzn.to/36gacux)
ధనియాలు - 2 టేబుల్స్పూన్లు (Buy: https://amzn.to/37nbRzF)
ఎండుమిరపకాయలు - 6 (Buy: https://amzn.to/2NMLjAb)
జీలకర్ర - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2tIOlP2)
చింతపండు (Buy: https://amzn.to/2RkoOok)
తురిమిన కొబ్బరి - 2 టేబుల్స్పూన్లు
ఇంగువ - 1 / 4 టీస్పూన్ (Buy: https://amzn.to/2RmGShM)
పసుపు - 1 / 4 టీస్పూన్ (Buy: https://amzn.to/3aAnFR9)
ఉప్పు (Buy: https://amzn.to/3aCzR3Z)

తయారుచేసే విధానం:

ఒక వెడల్పాటి పాన్లో నూనె వేసి, అందులో సెనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి

రెండు నిమిషాల తరువాత, ధనియాలు వేసి వేయించాలి

ఆ తరువాత ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి వేయించాలి

ఇవన్నీ రంగు మారిన తరువాత చింతపండు, తురిమిన కొబ్బరి వేసి వేయించాలి

ఇందులో కొద్దిగా ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి

కొద్దిగా పసుపు వేసి కలిపినా తరువాత, సరిపడా ఉప్పు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి

పొయ్యి కట్టేసి, ఇవన్నీ చల్లారిన తరువాత ఒక మిక్సీలో వేసి మెత్తటి పొడి పట్టుకోవాలి

ఇప్పుడు ఒక పాన్లో కొద్దిగా నెయ్యి వేసి, అందులో ఆవాలు వేసి వేయించాలి

ఆవాలు చిటపటలాడిన తరువాత తరిగిన కాప్సికం వేసి బాగా కలుపుకోవాలి

దీనిలో కొద్దిగా ఉప్పు వేసి, కాప్సికం మగ్గిన తరువాత, తయారు చేసుకున్న మసాలా పొడిని కూడా వేసి కలుపుకోవాలి

ఇందులో బాస్మతి బియ్యం వేసి అంతా కలిసేట్టు ఒకసారి కలుపుకోవాలి

ఇప్పుడు కావాలంటే కొద్దిగా ఉప్పు, నెయ్యి వేసుకుని కలుపుకుని సర్వ్ చేసుకోవచ్చు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK -   / homecookingtelugu  
YOUTUBE:    / homecookingtelugu  
INSTAGRAM -   / homecookingshow  

A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке