మీరు Second hand Mobiles కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Shyam Pagadala | Anjani Electronix

Описание к видео మీరు Second hand Mobiles కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Shyam Pagadala | Anjani Electronix

మీరు ఒకవేళ సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనాలని అనుకుంటే ఒక సారి ఈ వీడియో చూడండి . ఎందుకంటే మనం సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనే సమయం లో అనేకసార్లు మోసపోతూ ఉంటాం . అలా మోసపోకుండా ఉండటానికి నేను ఒక 10 పాయింట్స్ చెప్పాను . అవి సరిగా చూసుకొని సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకున్నట్లయితే ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా వాడుకోవచ్చు ::

1. Display & Physical condition
2. Cameras
3. Sims & Network
4. Speakers & mic
5. Battery
6. Charging
7. CPU Performance
8. Buttons
9. imei info
10. Sensors

Please check these 10 steps before you buy second hand mobile ..
Please subscribe for more such videos..
comment below for what video you are expecting ..
like and share this video to your friends and family ..
#anjanielectronix
#shyampagadala

Комментарии

Информация по комментариям в разработке