భారత రాజ్యాంగం | Article-258A | వివరణతో| ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం |

Описание к видео భారత రాజ్యాంగం | Article-258A | వివరణతో| ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం |

ఆర్టికల్ 258 ఏ.
సంఘమునకు కృత్యములను అప్పగించుటకు రాజ్యములకు గల అధికారములు.

ఈ సంవిధానములో ఏమియున్నప్పటికిని, రాజ్య గవర్నరు భారత ప్రభుత్వము యొక్క సమ్మతితో, ఆ ప్రభుత్వమునకు, లేక దాని యొక్క అధికారులకు రాజ్యము యొక్క కార్య పాలకాధికారములో చేరిన ఏదేని విషయమును గూర్చిన కృత్యములను షరుతుగ లేక బేషరతుగ అప్పగించవచ్చును.

భారత సంవిధానము
భాగము - 11
సంఘమునకు మరియు రాజ్యములకు మధ్య సంబంధములు

అధ్యాయము 1
శాసన నిర్మాణమును గూర్చిన సంబంధములు
శాసన నిర్మాణ అధికారముల పంపిణీ

***

THE CONSTITUTION OF INDIA
PART XI
RELATIONS BETWEEN THE UNION AND THE STATES

CHAPTER II —ADMINISTRATIVE RELATIONS
General

ARTICLE 258A.
Power of the States to entrust functions to the Union.

Notwithstanding anything in this Constitution, the Governor of a State may, with the consent of the Government of India, entrust either conditionally or unconditionally to that Government or to its officers functions in relation to any matter to which the executive power of the State extends.

***

THE CONSTITUTION OF INDIA,
AUDIO IN TELUGU & ENGLISH
Listen & Share an article every day

CONSTITUTION TV
Presented
BY
SREEDHAR.G

TELUGU
BY
M. SAILAJA

and
Credits to
G. KODANDA PANI
G. SAKETH
G. VIKYATH

Playlist link of THE CONSTITUTION OF INDIA
   • THE CONSTITUTION OF INDIA (audio with...  



భారత రాజ్యాంగం| Playlist
   • తెలుగు |భారత రాజ్యాంగం| Listen & Shar...  


భారత రాజ్యాంగం, తెలుగు, 2021 pdf, Link
https://cdnbbsr.s3waas.gov.in/s380537...


THE CONSTITUTION OF INDIA, 2022 English pdf, link
https://cdnbbsr.s3waas.gov.in/s380537...

#pickupsmart

Комментарии

Информация по комментариям в разработке