DEVUDA NA YESAYYA/దేవుడా నా యేసయ్యా/RAVI ABRAHAM/FCLM/Latest TELUGU CHRISTIAN SONGS/JESUS SONGS

Описание к видео DEVUDA NA YESAYYA/దేవుడా నా యేసయ్యా/RAVI ABRAHAM/FCLM/Latest TELUGU CHRISTIAN SONGS/JESUS SONGS

@raviabrahamfclm

దేవుడా నా యేసయ్యా
నా చెయ్యి విడువకు యేసయ్యా
నీ హస్తంతో నను తాకుతూ యేసయ్యా
నీ కరముతో నను లేపు యేసయ్యా

1. ఉమ్మితో బురదచేసావు
నీ చేతితో కనులపై పూసావు
గ్రుడ్డివాని కన్నులు తెరిచిందయ్యా నీ ఉమ్మి
సంతోషంతో వెళ్ళేనయ్యా వాడు నిన్ను నమ్మి

2. మట్టితో ఆదామును చేసావు
నీ ఊపిరి నరునిలో ఊదావు
కనులకు లోకం చూపించారు నా తల్లి తండ్రి
శాశ్వత లోకం చూపించావు పరలోక తండ్రి

3. (నీ) గాయాలే నా రోగం మాన్పెను
నీ రక్తమే నా పాపం కడిగెను
జన్మను ఇచ్చిన అమ్మను మించిన త్యాగం ఏముంది
ఆ అమ్మను మించిన త్యాగం నీ సిలువే చేసింది

Комментарии

Информация по комментариям в разработке