దేవుని వైపు చూసే విశ్వాసము 【 దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు 】

Описание к видео దేవుని వైపు చూసే విశ్వాసము 【 దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు 】

పరలోక రాజ్యమునకు యోగ్యమైన పరిపూర్ణ విశ్వాసము దేవునిపై మాత్రమే దృష్టిపెట్టును
యేసు 40-రోజుల ఉపవాసం తర్వాత అపవాది చేత శోధింపబడటం అనునది
మనం దేవునికి మహిమ చెల్లించినపుడు మాత్రమే రక్షణ పొందుకోగలమని,
మరియు మనం సాతాను నుండి వచ్చే దురాశతో శోధింపబడినప్పుడు
మనం దేవునికి దూరంగా వెళ్ళెదమని మనకు బోధిస్తున్నది.

మనం దేవునిపై కాకుండా ఇంకేదైనా విషయంపై దృష్టి పెట్టునపుడు, మనపైకి సంక్షోభం వచ్చును
దేవుని వైపు చూడని రాజైన హేరోదు మరియు రాజైన బెల్షజరు యొక్క ముగింపు ద్వారా,
ఈ యుగంలో మనం క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవున్ని
గ్రహించి వారి వైపు చూడటం ఎందుకు అవసరమో నేర్చుకోవచ్చు.

“సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు.
మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని!”
ప్రకటన 19:6–7


[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది.
అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]

〖World Mission Society Church of God〗https://watv.org
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗https://watvmedia.org/te
〖Church of God Introduction〗 https://introwmscog.com

Комментарии

Информация по комментариям в разработке