విశ్వసించువాడు మరియు విశ్వసించని వాడు 【 అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు 】

Описание к видео విశ్వసించువాడు మరియు విశ్వసించని వాడు 【 అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు 】

【తెలుగు, Telugu】
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]

పేతురు చేసినట్లుగా దేవుని సంఘ సభ్యులు శరీరధారిగా వచ్చిన దేవున్ని పొందుకున్నారు.
దేవుడు తనను విశ్వసించేవారికి కృప చూపించును, కాని తనను అనుమానించేవారికి అతను ఒక వలగా ఉండును. పేతురు చేసినట్లుగా, యేసు నిజంగా దేవుడని గ్రహించి, ఆయనను విశ్వసించితేనే మనం పరలోక రాజ్యపు తాళపు చెవి పొందగలం. ఏమైనప్పటికీ, యూదా ఇస్కారియెతు వలె అతని భౌతిక విషయాలపై మాత్రమే దృష్టి పెడితే, మనం వలలో చిక్కుకుంటాము.

క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మనుష్యుల స్వరూపములో ఆత్మ మరియు పెండ్లి కుమార్తెగా ప్రత్యక్షమగును
2,000 సంవత్సరాల క్రితం నీతిమంతులను దుర్మార్గుల నుండి వేరు చేయుటకు భూమిపై ఒక సాధారణ మనిషిగా యేసు రహస్యంగా ప్రత్యక్షమైనట్లుగా, పరిశుద్ధాత్మ యుగంలో తన నిజమైన ప్రజలను వెతుకుటకు ఆత్మ మరియు పెండ్లి కుమార్తె మరోసారి భూమిపైకి వచ్చారు.

యెషయా 53:3
“అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు.”


〖World Mission Society Church of God〗https://watv.org
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗https://watvmedia.org/te
〖Church of God Introduction〗 https://introwmscog.com

Комментарии

Информация по комментариям в разработке