Pakistan Is Suffering From Economic Crisis | ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్

Описание к видео Pakistan Is Suffering From Economic Crisis | ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ...అంతర్జాతీయ ద్రవ్యనిధి-IMF నుంచి రుణాలు పొందేందుకు పాలనాపరమైన వ్యయాలు తగ్గించుకునేందుకు సిద్ధమైంది. IMFతో ఏడు బిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కోసం...దాదాపు లక్షా 50వేల ప్రభుత్వ ఉద్యోగాలకు కోత పెట్టనుంది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. 6మంత్రిత్వ శాఖలను రద్దు చేయటంతోపాటు మరో రెండింటిని విలీనం చేయనున్నట్లు తెలిపింది. ఇదే చివరి ప్యాకేజీ అని నిరూపించేలా ప్రభు్త్వ విధానాల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని పాక్ ఆర్థికమంత్రి ఔరంగజేబు వెల్లడించారు. జీ20 కూటమిలో చేరడానికి ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. దేశంలో పన్ను చెల్లింపులు చేయనివారు ఇకపై ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయలేరని...పాక్ ఆర్థిక మంత్రి హెచ్చరించారు. గతేడాది దివాలాకు చేరువైన పాకిస్థాన్...IMF ఇచ్చిన 3బిలియన్ డాలర్ల రుణంతో గట్టెక్కింది
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке