పొద్దున్నే మొదలైన ఆకలి తీర్చే ప్రయాణం

Описание к видео పొద్దున్నే మొదలైన ఆకలి తీర్చే ప్రయాణం

#నాప్రయాణం#పొద్దున్నే (#ఉదయం7 గంటలకు మొదలైన ఆకలి తీర్చే ప్రయాణం....
#మైదుకూరు లోని ఒక కార్యక్రమం నందు మిగిలిన మటన్ బిర్యానీ చికెన్ కర్రీ మిగతా ఐటమ్స్ అన్ని మిగిలాయని శ్రీ వినాయక ఫౌండేషన్ కి ఫోన్ చేసి సొంత ఆటోలో దువ్వూరులోని ఎస్టీ కాలనీకి తీసుకొని రావడం జరిగింది..
దువ్వూరి పుల్లారెడ్డిపేట నందు ఉన్న ఎస్టి కాలనీలోని పూరి గుడిసెలో నిరుపేదలందరికీ పొద్దున్నే ఈ ఆహారం అంతా అందించి మటన్ చికెన్ బిర్యానీ తో అందరికీ ఆకలి తీర్చడం చాలా సంతోషంగా ఉంది...

#దయచేసి ఆహారాన్ని దుబారా చేయదని కోరుకుంటున్నాము
#శ్రీవినాయకఫౌండేషన్ టీం తో చేతులు కలపండి ఆకలి లేని సమాజాన్ని చేద్దాం

Sri Vinayaka Foundation
9949658274

Комментарии

Информация по комментариям в разработке