Dasarathanandana Rama Ghanashyama - old tune - AIR Bhakti Ranjani -దశరథనందన రామ ఘనశ్యామ మునికామా

Описание к видео Dasarathanandana Rama Ghanashyama - old tune - AIR Bhakti Ranjani -దశరథనందన రామ ఘనశ్యామ మునికామా

This devotional offering in sanskrit composed by Sri Kundurthi Venkata Narasa Dasu and sung by Sri Modumudi Sudhakar garu was broadcast by AIR Bhakti Ranjani.



There is also a song on Sri Rama by Annamayya - Jaya jaya rama samara-vijaya rama.

Lyrics
Thanks to Smt. Annapoorna garu for the lyrics

దశరథ నందన రామా ఘన శ్యామా మునికామ దానవ వంశ విరామా
వారిజలోచన వైకుంఠ ధామా పాపభంజన పట్టాభి రామా
భండన పండిత రామా ఘన శ్యామా మునికామ దానవ వంశ విరామా..
మేరుధీర ఘన మేఘశ్యామ ఘోర ధైత్య సంహారక రామా
కారుణ్యాకర రామా ఘన శ్యామా మునికామ దానవ వంశ విరామా...
అతి కరుణాకర సుత హృద్దామా అగణిత గుణ గణ సోమా రామా
పతిత పావన రామా ఘన శ్యామా మునికామ దానవ వంశ విరామా..
నరస దాస నుత ఆరిజన భీమా తరణి కులేశ్వర ధైవాలలామ
కరివర పాలక రామా ఘన శ్యామా మునికామ దానవ వంశ విరామా..

This upload is done without any commercial intent and I don't own the copyrights of these songs as they are in the public domain. Full credit to All India Radio and the artistes who rendered it.

Комментарии

Информация по комментариям в разработке