ప్రతి యుగము యొక్క రక్షకుడు & క్రొత్త పేరు【అన్ సాంగ్ హోంగ్】

Описание к видео ప్రతి యుగము యొక్క రక్షకుడు & క్రొత్త పేరు【అన్ సాంగ్ హోంగ్】

【తెలుగు, Telugu】
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది.
అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]

ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.
ఆది నుండి, యుగములను తండ్రి యొక్క యుగంగా, కుమారుని యొక్క యుగంగా మరియు పరిశుద్ధాత్మ యొక్క యుగంగా విభజిస్తూ, మన రక్షణ కొరకు దేవుడు ప్రణాళిక చేసెను మరియు ప్రతి యుగంలో రక్షకుడి యొక్క సరైన నామంలో స్తుతించి ప్రార్థించిన వారికి దేవుని రక్షణ పొందుకోనుటకు ఆయన అనుమతించును.

దేవుని సంఘం క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవున్ని విశ్వసించుటకు గల కారణం
యెహోవా రక్షకుడని మోషే అంగీకరించినట్లుగా మరియు యేసు రక్షకుడని తొలినాటి సంఘం అంగీకరించినట్లుగా, యేసు యొక్క క్రొత్త పేరును, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని, మరియు నూతన యేరూషలేము తల్లియైన దేవున్ని పరిశుద్ధాత్మ యుగం యొక్క రక్షకులని అంగీకరించువారు మాత్రమే రక్షణ పొందగలరు.

ప్రకటన 3:12
“ ‘జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; . . . మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.’”


〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗http://watvmedia.org/te
〖Church of God Introduction〗 http://introwmscog.org

Комментарии

Информация по комментариям в разработке