నెల్లూరులో ఆడదొంగల అరంగేట్రం..- NDN News

Описание к видео నెల్లూరులో ఆడదొంగల అరంగేట్రం..- NDN News

నెల్లూరులో ఆడదొంగల అరంగేట్రం..
=============================
నెల్లూరు వీఆర్కే సిల్క్స్ లో నలుగురు హై క్లాస్ ఆడదొంగలు పడ్డారు. ఖరీదైన చీరలు కొట్టేయాలన్న వ్యూహంతో షాపులోకి ప్రవేశించారు. వీరు సిబ్బంది అప్రమత్తం వల్ల పాపం చిక్కిపోయారు. ముగ్గురు చీరలు చూస్తుండగా, ఆ చీరలను తమ లో దుస్తుల్లో పెట్టుకునే ప్రయత్నంలో మరో మహిళ సీసీ కెమెరాలను, షాపు సిబ్బంది చూడకుండా మరో చీరను పరిశీలిస్తున్నట్టు నాటకం ఆడింది. అయితే సకాలంలో సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ వెంటనే నలుగురు దొంగలు షాపు నిర్వాహకుల కాళ్ళు పట్టుకుని క్షమించమని వేడుకున్నారు. ఈలోగా పోలీసులు వచ్చి ఆ నలుగురి మహిళలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు.
► Download NDN Android App: http://goo.gl/Uvt9YB
► Like us on Facebook: https://goo.gl/va71DQ
► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74
► Circle us on G+: https://goo.gl/OsCQgw
► Tweet NDN at : https://goo.gl/Xw1TQA

Комментарии

Информация по комментариям в разработке