E147 | మిరపలో ఈ కషాయం ఫలితాలపై, వివిధ రైతుల అనుభవాలు | @GramaBazaar | Mirchi | 833 1800 100

Описание к видео E147 | మిరపలో ఈ కషాయం ఫలితాలపై, వివిధ రైతుల అనుభవాలు | @GramaBazaar | Mirchi | 833 1800 100

#gramabazaar #gramabazaartelugu #herbalsolutions #naturalfarming #nematodecontrol #nemzap #growthpromoter #paddy
కర్నూలు జిల్లా కిృష్ణగిరి మండలం ఎరుకల చెరువు గ్రామానికి చెందిన రైతులు ఎక్కువ మొత్తంలో మిరప సాగు చేస్తున్నారు. అయితే మిరపలో వచ్చే తెగుళ్లు, వాటి నివారణ కోసం తీసుకునే జాగ్రత్తల్లో భాగంగా రైతులు వివిధ రకాల పురుగుమందులు పిచికారీ చేస్తుంటారు. కానీ పిచికారీ సమయంలో మొక్కల పై భాగాన్ని మాత్రమే తడపడం వలన పురుగులు నశించడం లేదు. మొక్క ఆకులు, కొమ్మలు ఇలా కింది నుంచి పై భాగం వరకు పూర్తిగా తడిసేలా మందులు పిచికారీ చేస్తే మెరుగైన ఫలితం ఉంటుందని గ్రామ బజార్ బృందం తెలిపింది. ఈ విషయంలో రైతులందరికీ అవగాహన కల్పించడం కోసం మన గ్రోత్‌ఫిట్‌ ఆకుల కషాయాన్ని మిరప పంటకు ఏ విధంగా పిచికారీ చేయాలో రైతుల ముందే పిచికారీ చేసి చూపించడం జరిగింది.

GramaBazaar Mobile: 833 1800 100, 94912 78836
గ్రామ బజార్‌ మొబైల్‌ నెంబర్‌: 833 1800 100, 94912 78836

00:00 Promo
01:08 Introduction & Experience of farmers

#GramaBazaar # GramaBazaar-Telugu
#GramaBazaar-Kannada Facebook# Herbal Products # Organic solutions
#GramaBazaar-Hindi #shorts

#pomegranatefarming # nematodescontrolinguava# curryleavesfarming# qualityofPomegranate #guava #Agriculture #Horticulture #Pesticides #Organic #Chemicals #gramabazaar #reetha #kunkudu #gramabazaar #sapota #gramabazaar telugu #herbalsolutions #bananaCrop #banana farming #natural farming #nematode control #nemzap #growth promoter #Crops #Loss# Farmer #Plants #Plantation #Tobacco #Mango #farming Cultivation #horticulture #gardening #husbandry #agribusiness #agronomy #culture #farmwork #Aquaculture #pastoralism #agroforestry #pomology #agroecology #monoculture #aquiculture #animal #husbandry #arboriculture #mixed farmingh#ydroponics #share cropping #groundnut #వ్యవసాయం #పండ్ల తోటలు #పురుగు మందులు #సేంద్రీయ ఎరువులు #మొక్కలు #రసాయనాలు #మొక్కలతో మందులు #అరటి #చెరకు #పొగాకు #మామిడి #నెమటోడ్ #వేరు పురుగు #నెమ్‌జాప్ #గ్రోత్ ప్రమోటర్# రైతు# తోటలు# పంట# నష్టం# గ్రామ బజార్

Комментарии

Информация по комментариям в разработке