స్వామీజీ చారిత్రాత్మక చికాగో ఉపన్యాసం.!

Описание к видео స్వామీజీ చారిత్రాత్మక చికాగో ఉపన్యాసం.!

స్వామీజీ చారిత్రాత్మక చికాగో ఉపన్యాసం.!

భారతీయ ఆధ్యాత్మిక ఘన వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పరమ యోగీశ్వరుడు..యతీంద్రుడు..ఆధ్యాత్మిక మార్గదర్శి...అఖిల భారతావనికి ఆధునిక జాతీయతా పితామహుడుగా వెలుగొంది, అఖండ కీర్తిని, ఖ్యాతిని ఆర్జించి..అందరిలో జాతీయతా స్ఫూర్తిని రగిలించి, జాతి జనుల హృదయాలలో ఒక ఆరాధ్య దైవంగా నిలిచారు.!
అమెరికాలోని చికాగోలో 1893 సెప్టెంబర్ 11 తేదీన స్వామీజీ చేసిన చారిత్రాత్మక ఉపన్యాసం తెలుగు అనువాదం మీకోసం..
జై...శ్రీ స్వామి వివేకానంద మహరాజ్ కీ...జై..🇮🇳

Комментарии

Информация по комментариям в разработке