వరిలో మొదటి దఫా ఎరువులు || varilo modati dafa eruvulu

Описание к видео వరిలో మొదటి దఫా ఎరువులు || varilo modati dafa eruvulu

#వరిలోమొదటిదఫాఎరువులు
#15రోజులవరికిమొదటిదఫాఎరువులు
#వరికిమొదటిదఫాఎరువులు
#varilomodatidafaeruvulu
#urea
#cortaphydrochloride4ggranuals
#paddyking
#cortevaHumcil
#2020013

• వరిని సాగు చేసే ప్రతి రైతన్న కు నమస్కారం,
మా రెండవ సారి నాటు వేసిన వరిలో మొదటి దఫా యూరియా చల్లుతున్న, వరిలో మొదటి దఫా ఎరువులు వరి నాటిన 15 రోజులకు కచ్చితంగా చల్లవలెను అలాగే బలమైన ఎరువులు అందించాలి, అప్పుడే వరి పైరు ఆరోగ్యంగా పెరిగి పిలకలు ఎక్కువగా వస్తాయి.ఈ వీడియో పూర్తిగా చుడండి, ఏలాంటి ఎరువులు చల్లు చున్నానో తెలుస్తుంది.

• మా మొదటి దఫా ఎరువులో paddy king అనే 15 రకాల పోషకాలు ఉన్న ఎరువును కలిపి చల్లడం జరిగింది, ఈ ఎరువులో ఎక్కవ మొత్తంలో పోషకాలు ఉన్నాయి, పిలకలు అధికంగా రావడానికి దోహదం చేస్తుంది. paddy king కొరకు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు : 9346112007// 9346112006 //
9346112005.
https://wa.me/c/919346112006

• జాయిన్ ప్రసాద్ అగ్రికల్చర్ వాట్సాప్ గ్రూప్ : https://chat.whatsapp.com/Ei5xLJTZ4D2...

Комментарии

Информация по комментариям в разработке