Hyderabad - FlyWheel: ఈ చక్రాలు తిప్పితే, వెయ్యి ఇళ్లకు, నెలకు 720 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇవ్వొచ్చు

Описание к видео Hyderabad - FlyWheel: ఈ చక్రాలు తిప్పితే, వెయ్యి ఇళ్లకు, నెలకు 720 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇవ్వొచ్చు

హైదరాబాద్‌కి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ భాస్కర్ చాగంటి తయారు చేసిన ఫ్లైవీల్ ఒక్క నిమిషం తిప్పితే, పది నిమిషాలు విద్యుత్ ఉత్పత్తవుతుంది.
(గమనిక: భారీస్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి ఈ టెక్నాలజీ ఎంత సమర్థంగా ఉపయోగపడుతుందో నిర్థరించే పరిస్థితిలో బీబీసీ తెలుగు లేదు. విద్యుత్ నిపుణుల్లో దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇండస్ట్రియల్ స్కేల్‌లో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఈ టెక్నాలజీ సమర్థత నిరూపితం కావాల్సి ఉంది: ఎడిటర్)

#FlyWheel #Hyderabad #FreePower #Electricity #PollutionFree #BBCTelugu



___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке