Modi Putin Hug: రష్యాలో పుతిన్‌, మోదీ ఆలింగనం చేసుకోవడం మీద ఎందుకింత చర్చ జరుగుతోంది? | BBC Telugu

Описание к видео Modi Putin Hug: రష్యాలో పుతిన్‌, మోదీ ఆలింగనం చేసుకోవడం మీద ఎందుకింత చర్చ జరుగుతోంది? | BBC Telugu

భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. వీరిద్దరూ ఇలా ఆలింగనం చేసుకోవడం మీద పాశ్చాత్య విశ్లేషకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ వీరి ఆలింగనం మీద ఎందుకింత చర్చ జరుగుతోంది?
#NarendraModi #Putin #Russia #India

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке