రూ. 3.50 లక్షల సబ్సిడీ పొందండి - అప్లే చేస్తే ఇచ్చేస్తారు | Sericulture | Pundareekam

Описание к видео రూ. 3.50 లక్షల సబ్సిడీ పొందండి - అప్లే చేస్తే ఇచ్చేస్తారు | Sericulture | Pundareekam

#Raitunestham #Sericulture #Malbari

నల్గొండకు చెందిన జల్లా పుండరీకం.. 2017 నుంచి మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం చేపడుతున్నారు. 5 ఎకరాల్లో మల్బరీ మొక్కలు పెంచుతు.. పక్కనె షెడ్డు ఏర్పాటు చేసి అందులో పట్టు పరుగులు అభివృద్ధి చేస్తున్నారు. ఏడాదికి 9 పంటలు తీస్తు.. మంచి లాభాలు అందుకుంటున్నారు. పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కొత్తగా ఈ రంగంలోకి రావాలని అనుకునే వారికి మంచి అవకాశాలు ఉన్నాయని... అయితే సమగ్ర అవగాహన, సొంత భూమి ఉంటేనే ఈ దిశగా అడుగు వేయాలని పుండరీకం తెలిపారు.

మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం, మార్కెటింగ్, తదితర అంశాలపై మరింత సమాచారం కోసం 94907 54201 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు

☛ Subscribe for latest Videos -    • 4 ఏళ్లుగా మల్బరీ సాగు, పట్టుపురుగుల ప...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rythunestham​​​​​​​​  

Комментарии

Информация по комментариям в разработке