#Lehladakhday1

Описание к видео #Lehladakhday1

#Leh&LadakhTrip-2023 #Leh #Ladakh
భారతదేశంలో మొదట జమ్ము-కాశ్మీర్ ప్రత్యేక హోదా కల్గిన రాష్ట్రంగా ఉండేది.ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము-కశ్మీర్ మరియు లధ్ధాక్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఆవిర్భవించాయి.లధ్ధాక్ యొక్క రాజధాని పట్టణం అయిన లేహ్ లోనే ప్రస్తుతం మేము ఉన్నాము.చాల విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. బైక్ రైడర్లకు ఈ ప్రాంతం స్వర్గధామం లాంటిది.పర్యాటకులకు,
సాహసయాత్రికులకు కూడా బాగా నచ్చే ప్రాంతాల్లో ఇది ఒకటి.ఇసుక ఎడారులు,మంచు పర్వతాలు,జలపాతాలు, ఇసుకతెన్నెలు, హిమనీనదాలు ఇలా ఒకటేమిటి చెప్పాలంటే చాలానే ఉన్నాయి.
My youtube channel link👇
   / @naaprayanamlo  
@Naaprayanamlo
My Facebook link👇
  / praveenkumargoud.aili.7  
My Instagram link👇
https://www.instagram.com/p/CKPL-S5gK...
Music by Bensound.com/royalty-free-music
License code: F9Z66TUUL2MZRRJI
#leh #ladakh ##ladakhtrip2023 #naaprayanamlo
‪@Naaprayanamlo‬ #నాప్రయాణంలోలద్ధాక్ #నాప్రయాణంలో #లడక్ #లధ్ధాక్ #లేహ్ #लेह #लद्दाख
#Bikerideladakh

Комментарии

Информация по комментариям в разработке