Machkund: ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో బ్రిటిషర్లు నిర్మించిన‌ జల విద్యుత్ కేంద్రం విశేషాలు | BBC Telugu

Описание к видео Machkund: ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో బ్రిటిషర్లు నిర్మించిన‌ జల విద్యుత్ కేంద్రం విశేషాలు | BBC Telugu

బ్రిటిష్ హయాంలో పునాదిరాయి వేసి నిర్మాణ పనులు చేపట్టిన జల విద్యుత్ కేంద్రం ఇది. మొత్తం కొండపై రాయిని తొలిచి నిర్మించిన ఈ జల విద్యుత్ కేంద్రానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అదే మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రం. ఆంధ్ర-ఒడిశా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జల విద్యుత్ కేంద్రం చరిత్ర ఏంటి? ప్రస్తుతం జరుగుతున్నదేంటి?
#Machhakund #DudumaWaterfall #AndhraPradesh

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке