భీమవరం 3వ వార్డులో శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 32వ జాతర మహోత్సవములు🙏

Описание к видео భీమవరం 3వ వార్డులో శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 32వ జాతర మహోత్సవములు🙏

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం స్థానిక మూడవ వార్డులో శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 32వ వార్షిక మహోత్సవములు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవింద రావు, చెన్న మల్ల చంద్రశేఖర్, మెంటే పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యాతం శ్రీనివాస్, మద్దాల బ్రహ్మాజీ, యాతం వీరరాఘవులు, కూరకుల నాని, చింతపల్లి శ్రీను, సర్రి సత్యనారాయణ, మరియు కమిటీ సభ్యులు, స్థానిక యూత్, వార్డ్ ప్రజల ఆధ్వర్యంలో జరిగినది.

Комментарии

Информация по комментариям в разработке