ENHAANCER తో 75% రసాయనాలు, సేంద్రీయ ఎరువులు తగ్గించవచ్చు Fertilizers can be reduced with ENHAANCER

Описание к видео ENHAANCER తో 75% రసాయనాలు, సేంద్రీయ ఎరువులు తగ్గించవచ్చు Fertilizers can be reduced with ENHAANCER

ENHAANCER తో 75% రసాయనాలు, సేంద్రీయ ఎరువులు తగ్గించవచ్చు Fertilizers can be reduced with ENHAANCER

Deccan & Delta FPC
Chaitanya
9840336518
వద్ద కూడా ENHAANCER లభించును

🪷🪷OWDC ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్🪷🪷
   • OWDC డాక్టర్ కృష్ణ చంద్ర వీడియో తెలుగ...  

🌴 ఇది మొక్కల ఎదుగుదలకు,తెగుళ్లు సోకకుండా మరియు కొత్త చిగుళ్ళు, పూత కాపుకు బాగా పనిచేస్తుంది🌴

2 కిలోల బెల్లం ముందుగానే నీటిలో కరిగేలా కలుపుకుని ఆ బెల్లం ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకోవాలి.

అందులో ఒక బాటిల్ OWDC ద్రావణం లేదా తయారైన 10 లీటర్ల వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని కలపాలి. దీనిని ప్రతిరోజు కర్రతో ఒకసారి కలపాలి 6 నుండి 8 రోజులలో ద్రావణం పులిసిన వాసనతో తయారు అవుతుంది.

ఇలా తయారైన OWDC ద్రావణాన్ని నెలలోపు గానే వాడుకోవాలి నెల దాటినట్లయితే దీనిని స్ప్రే కు వాడకుండా నేలలో పారించాలి

అలా తయారైన ద్రావణము నుండి ముందుగానే 10 లీటర్ల ద్రావణం తీసి ముందు ముందు వాడుకోవడానికి గాను ప్లాస్టిక్ క్యాన్ లో రూం టెంపరేచర్ లో భద్రపరచుకోవాలి.

ఈ ప్లాస్టిక్ క్యాన్ లో నెలకు ఒకసారి అందులోని బ్యాక్టీరియా జీవంతో ఉండడానికి గాను 50 గ్రాముల బెల్లాన్ని పొడి చేసి కలపాలి.

ఈ ద్రావణాన్ని అన్ని పంటల పైన కూడా ప్రతి ఐదు నుండి పది రోజులకు ఒకసారి 25% ద్రావణం, 75% నీటితో కలిపి స్ప్రే చేసుకోవచ్చును.

నేలలో అయితే ఒక ఎకరాకు డ్రిప్పు లేదా కాలువ ద్వారా ప్రతి వారము నుండి పది రోజులకు ఒకసారి 200 నుండి 400 లీటర్ల ద్రావణం వరకు పారించవచ్చును

దీనిని పూత సమయంలో కూడా అన్ని పంటల పైన స్ప్రే చేయవచ్చును

🌱🌴🌳🍑🥭🍍🍉🍇🍓🫐🪷🍒💐🌿🌾🎋

🌴🌳ENHAANCER తయారీ🌴🌳
   • ENHAANCER తో 75% రసాయనాలు, సేంద్రీయ ఎ...  
200 లీటర్ల నీటిలో 500 ml ENHAANCER కలిపి దీనిని 24 గంటల తరువాత మాత్రమే అన్ని పంటలపైన స్ప్రే చేసుకోవచ్చును.

ఒక వేళ అలా వీలు కానిచో మూడు లేదా నాలుగు రోజులలో తప్పనిసరిగా స్ప్రే చేసుకోవాలి

దీనిని పంట కాలంలో మూడు సార్లు అనగా పూతకు ముందు, పిందె దశలో, కాయ దశలో స్ప్రే చేసుకోవాలి.

దీనితో పాటుగా సేంద్రీయ ద్రావణాలు లేదా రసాయన ద్రావణాలు కలిపి స్ప్రే చేయాలనుకుంటే స్ప్రయర్ లో మాత్రమే కలిపి స్ప్రే చేసుకోవాలి.

ఇది నేలలో పని చేయదు పంట పైన అది కూడా పంట కాలంలో మూడు సార్లు స్ప్రే చేస్తే సరిపోతుంది.

ఇది మళ్ళీ మళ్ళీ తయారుకాదు ఒకసారి మాత్రమే ఉపయోగించాలి.

NOTE: దీనిని పూత 💐 సమయంలో స్ప్రే చేయరాదు.
🌿🌱🌴🌳🌲🌵🍁🌾

🐄🐂🐄గోకృపామృతం🐄🐂🐄   • గోకృపామృతం తయారీ & వాడే పద్ధతి GOKRUP...  

🌴 ఇది మొక్కల ఎదుగుదలకు,తెగుళ్లు సోకకుండా మరియు కొత్త చిగుళ్ళు, పూత కాపుకు బాగా పనిచేస్తుంది🌴


🐂గో కృపామృతం తయారు చేయు పద్ధతి

200 లీటర్ల నీటిలో ముందుగానే తయారు చేసుకున్న 2 కిలోల బెల్లం ద్రావణాన్ని కలపాలి మరియు అందులో దేశీ 🐄 ఆవు ఒక లీటరు పాలతో తయారు చేసిన రెండు లీటర్ల తాజా మజ్జిగను మరియు ఒక లీటరు 🐄 గోకృపామృతం మదర్ కల్చర్ ను కలపాలి

దీనిని ప్రతిరోజు కర్రతో కలపాలి. ఈ ప్లాస్టిక్ డ్రమ్మును నీడలో ఉంచి దానిపైన పలుచని వస్త్రాన్ని కప్పి ఉంచాలి. 6 నుండి 8 రోజులలో గోకృపామృతం ద్రావణం తయారు అవుతుంది. ఇలా తయారైన ద్రావణాన్ని 15% మరియు 85% నీల్లు కలుపుకొని అన్ని పంటల పైన ప్రతి 5 నుండి 8 రోజులకు ఒకసారి చొప్పున స్ప్రే చేయవచ్చును.

నేలలో అయితే డ్రిప్పు లేదా కాలువ ద్వారా ప్రతి వారము నుండి పది రోజులకు ఒకసారి 200 నుండి 400 లీటర్ల ద్రావణం వరకు పారించవచ్చును

దీనిని పూత సమయంలో కూడా అన్ని పంటల పైన స్ప్రే చేయవచ్చును

🌾పడాల గౌతమ్🌴
🪷98497 12341🌿
_________________________________

NOTE:

OWDC, NWDC KAVACH మరియు ENHANCER గురించి కింద ఇచ్చిన ఫోన్ నంబర్ లో మాత్రమే సంప్రదించగలరు.
7650888877

ఫిబ్రవరి 2024 నుండి Dr కృషన్ చంద్ర గారిచే ఆవిష్కరించబడిన పై ఉత్పత్తులు SVR భూ సేవ అగ్రి సొల్యూషన్స్, హైదరాబాద్ వారు మాత్రమే మార్కెట్ చేస్తున్నారు కావున రైతు సోదరులు ఇప్పటినుండి వేస్ట్ డీకంపోజర్ కు సంబంధించిన ఉత్పత్తుల గురించి పై ఫోన్ నెంబర్ లో మాత్రమే సంప్రదించగలరు.

పడాల గౌతమ్ 🙏

Комментарии

Информация по комментариям в разработке