E196 |బయోచార్‌.. భూసారానికి ప్రతీక| Uses of Biochar in Agriculture| 86606 19009 |

Описание к видео E196 |బయోచార్‌.. భూసారానికి ప్రతీక| Uses of Biochar in Agriculture| 86606 19009 |

రైతుమిత్రులకు గ్రామ బజార్‌ తరపున స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

బయోచార్... బంగారపు పోషకాల గని. నల్లబంగారంగా పేరొందిన ఈ పదార్థం... భూసారాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బయోచార్ అనేది వివిధ బయోమాస్‌ల పైరోలిసిస్ నుండి ఉద్భవించిన ఘన, కార్బన్-రిచ్ పదార్థం. ప్రస్తుత కాలంలో మితిమీరిన ఎరువుల వినియోగం వల్ల భూసారం క్షీణించి... ప్రభావం దిగుబడులపై పడుతోంది. ఈ నేపథ్యంలో నేలను తిరిగి సారవంతంగా మార్చి... ఉత్తమ ఫలసాయం అందించడానికి బయోచార్‌ తోడ్పడుతోంది. అసలు బయోచార్‌ అంటే ఏమిటి? దాని యొక్క ఉపయోగాలు ఏమిటి? వంటి విషయాలు శ్రీ సాయి భాస్కర్‌ గారి మాటల్లో తెలుసుకుందాంం.

Комментарии

Информация по комментариям в разработке