తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే || Thalli vodilo || Rev. Bethu Vivek || Telugu Christian Song

Описание к видео తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే || Thalli vodilo || Rev. Bethu Vivek || Telugu Christian Song

Our New Latest Christian Wedding Song :    • సృష్టికర్త || Srustikartha || Krupa S...  



తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే || Thalli vodilo || Rev. Bethu Vivek || Telugu Christian Song

Song Lyrics

తల్లి ఒడిలో పవళించె బిడ్డవలెనే
తండ్రి నీ ఒడిలో నే ఒదిగితినయ్యా

1. వేదన లేదు శోధన లేదు
నీ హస్తం విడువనయ్యా
భయమన్నది లేనే లేదు
ప్రేమతో నడిపితివి - నన్ను

2. మంచి కాపరి నా జీవకాపరి
హృదయ పాలకుడా
ఆహారమై వచ్చితివా ఆత్మతో కలసితివా
నా ఆత్మతో కలసితివా

3. నీ ఉపకారం స్మరియించి
స్తుతి స్తోత్రము తెలిపెదను
చేయి విడువని నా యేసయ్యా
కల్వరి నాయకుడా
నా కల్వరి నాయకుడా

4. నిన్ను నేను పట్టుకొంటిని
భుజముపైన సోలెదను
నీ రెక్కల నీడలో నుండి-లోకాన్ని మరచితిని
నే లోకాన్ని మరచితిని

5. రేయింపగలు వెదికానయ్యా-నీకై వేచితిని
నా జీవిత కాలమంతా – నీ నామము చాటెదను

Комментарии

Информация по комментариям в разработке