పరిశుద్ధుడా - నీతిమంతుడా||పూర్ణ మనస్సుతో||Parishuddhuda Neethimanthuda||Pruthvi Raj|| Christian Song

Описание к видео పరిశుద్ధుడా - నీతిమంతుడా||పూర్ణ మనస్సుతో||Parishuddhuda Neethimanthuda||Pruthvi Raj|| Christian Song

పల్లవి :
పరిశుద్ధుడా - నీతిమంతుడా
సర్వలోక నాదుడా - సర్వాంగ సుందరుడా
నీకే స్తుతి యాగము అర్పింతు నా యేసయ్య || 2 ||
ఆరాధన ఆరాధన || 8 ||

1) చరణం :
సంతోషముతో ఆనందముతో
నిన్నే మహిమ పరచెదను నా యేసయ్య ...

పాటలతో నట్యముతో
నిన్నే ఘనపరచేదను నా యేసయ్య || 2 ||

*)వినయముతో విధేయతతో
నిన్నే కొనియాడేదను...

*)మనస్సుతో ఆత్మతో
నిన్నే ఆరాధించెదను...

ఆరాధన ఆరాధన || 8
|| పల్లవి ||

2) చరణం :
సత్యముతో జీవముతో
నిన్నే స్తుతించెదను నా యేసయ్య

*)నిత్యము నీ సన్నిధిలో
నిన్నే కీర్తించెదను నా యేసయ్య || 2 ||

*)భయముతో భక్తితో
నిన్నే సేవించెదను...

*)చప్పట్లతో ప్రేమతో
నిన్నే స్వాగతించెదను..
ఆరాధన ఆరాధన || 8

3) తంబురతో సితారలతో
నిన్నే కీర్తించెదము
నా యేసయ్య

నూతన గీతములే పాడుచు
నిన్నే పూజించెదము
నా యేసయ్య || 2 ||

స్తుతులపై ఆసీనుడా
దూతగణాల స్త్రోరహుడా

అజేయుడా అద్వితీయుడా నిత్యము కీర్తించెదము


రచన, గానం || సంగాల పృథ్వీరాజ్
సంగీతం || ఆర్ .విల్సన్ పౌల్
కెమెరా || పసుల నరేష్

వాఖ్యానం || సరిత పృథ్వీరాజ్

సహనటులు : సంగాల కరుణాకర్, సంగాల రాజు, సంగాల శరత్, మీసాల ప్రవీణ్, దామెర.అయిలయ్య, దుడేలా సాంబరాజు, జక్కుల ప్రశాంత్, సంగాల కరుణాకర్, నాని ప్రిన్స్,

Copyright of this music and video belonging to Jesus Loves Ministries / Sangala Pruthvi Raj. Any unauthorized reproduction, redistribution Or uploading on YouTube or other streaming engines is Strictly Prohibited.

Be Blessed and stay connected with us!!

#apostlepruthviraj #worshipsongs #worshipmusic #latestteluguchristiansongs #teluguchristiansong #JesusSongsTelgu​ #LatestTeluguChristianSongs​

Комментарии

Информация по комментариям в разработке