జండూ బామ్ తయారీ || Zandu Balm making telugu | how to make pain relief balm at home.

Описание к видео జండూ బామ్ తయారీ || Zandu Balm making telugu | how to make pain relief balm at home.

హలో ఫ్రెండ్స్,
ఈ వీడియోలో నేను తక్కువ ఖర్చుతో ఇంట్లోనే Zandu Balm (పెయిన్ రిలీఫ్ బామ్) చేసి చూపించ బోతున్నాను .వీడియో ఎక్కడా skip చేయకుండా చూడండి .

కావలసినవి :

1.vaseline - 55 g
(పెట్రోలియం జెల్లీ)
2.కర్పూరం - 10g
3. menthol crystals - 15g
(పుదీనా పువ్వు)
4.methyl salicylate - 3ml
or
gaultheria oil

తయారీ విధానం : పైన తెలిపిన ingredients అన్నీ double boiler method లో ఒక్కొకటిగా వేస్తూ కలుపుకోవాలి.చల్లారిన తర్వాత సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఉపయోగాలు : కండరాల నొప్పులను తగ్గిస్తుంది .
టెన్షన్,తలనొప్పులు తగ్గించేందుకు కూడా పని చేస్తుంది.
రొంపా , దగ్గుల నుండి ఉపశమనం కలుగుతుంది.

**********************************************
కెమికల్స్ దొరుకు చోటు :

peddi setti venkateswarlu chemicals pachari shop
near flower market
lalapet
main road
Guntur - 3

WhatsApp : 9398711363

**********************************************

ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ కి కూడా share చేయండి.మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం subscribe చేసుకోవడం మర్చిపోకండి.

thanks for watching.

v channel by venu.......


zandu balm making telugu
zandu balm preparation
pain relief balm making process
homemade pain relief balm

DISCLAIMER : This channel doesn't promote or encourage any illegal activities,all contents provided by this channel is meant for EDUCATIONAL PURPOSE only.And should not be considered as professional advice.

This is not a sponsered video and this products was bought with my own money.

Комментарии

Информация по комментариям в разработке