నీలో ఏముందో తెలియదు కానీ||telugu song

Описание к видео నీలో ఏముందో తెలియదు కానీ||telugu song

‪@naatustories‬

నీలో ఏముందో తెలియదు కానీ
నీకోసం ఆలోచిస్తే ఆనందంగా ఉంటోంది

నువ్వు ఏ క్షణాన ఎదురయ్యావో కానీ
ఆ రూపం మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది

శ్వాసల్లో కదిలే ఊపిరిలా
కళ్ళల్లో మెదిలే చూపులా
నాలో నువ్వు గూడు కట్టావే
నన్నే నాలో లేకుండా చేశావే

లావణ్య చరణ్య ఎందరో ఉన్నా నీలో ఏంటీ స్పెషల్
నువ్వే ఎప్పటికొస్తావా అని నాకేంటీ ఎదురు చూపులు

పార్కంతా ఎంతో ఉన్న నువు కూర్చున్న ఈస్ట్ బెంచ్ ది ఏంటీ స్పెషల్
నా మనసు ఎందుకు కోరుకుంటోంది ఆ ఈస్ట్
బెంచ్ పైనే నేనూ కూర్చోవాలని

70mm స్కోప్ స్క్రీన్ కన్నా క్లియర్గా కనబడతావు కళ్ళు మూస్తే
నిన్నటి వరకు అందమైన ప్రకృతి నేడేమో అంతేముందని అనిపిస్తోంది కళ్ళు తెరిస్తే
ఇది అంతా నీ మాయ అవునో ఏమో?


నీలో ఏముందో తెలియదు కానీ
నీకోసం ఆలోచిస్తే ఆనందంగా ఉంటోంది

నివ్వు ఏ క్షణాన ఎదురయ్యావో కానీ
ఆ రూపం మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది


నువ్వెళ్లే కాలేజీ బాల్కనిలోనే నా కాళ్ళూ నడవాలని చూస్తాయి
నువు వెళ్లిన స్కూటీ రూటులోనే నా బైకూ
వెళ్ళాలని కోరింది

క్లాస్ అంటే విసుక్కొనే నేను, 24 hours class
కావాలని కోరుకుంటున్నాను
ఒక్క రోజు నువు రాకపోతే, క్లాసు యుగమై
జైల్లో ఉన్నట్టు ఉంటుంది

సూర్యున్ని వీడని ఎండలా నీవు వెనుకెనుక ఉండి మండిస్తావు ఒక్కోసారి
చంద్రుని వదలని వెన్నెలా నీవు కలసికలసి
వచ్చి చల్లార్చుతావు మరో సారి
ఇది అంతా నీ చమత్కారం అవునో ఏమో?

నీలో ఏముందో తెలియదు కానీ
నీకోసం ఆలోచిస్తే ఆనందంగా ఉంటోంది

నువ్వు ఏ క్షణాన ఎదురయ్యావో కానీ
ఆ రూపం మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది
#trending
#telugu
#love song
#YouTube videos
#viral videos

Комментарии

Информация по комментариям в разработке