ప్రేమంటే నువ్వే||karaoke song|| Telugu song|| అపురూపమైనదమ్మ ఆడజన్మ||పవిత్రబంధం

Описание к видео ప్రేమంటే నువ్వే||karaoke song|| Telugu song|| అపురూపమైనదమ్మ ఆడజన్మ||పవిత్రబంధం

‪@naatustories‬
trending
#telugusongs
#pavitrabandham
#apuroopamainadamma
#aadajanma
jesudasu
#mm keeravaani
#viralvideo
#womenempowerment
#women

ప: ప్రేమంటే నువ్వే  
    శ్రమ అంటే నీదే  
    మేధస్సు నీవు     
దిక్సూచి నువ్వు  
వెల వేయలేని దమ్మ ఆడజన్మ  
నీ వెలకు తూకాలే సరిపోవమ్మ -2      
మనిషేంత ఎదిగిన      
జగమెంత తిప్పిన      
ఆ మూలము జీవము నువ్వేలే                                             " వెల వేయ"

చ1: నువు కాలుపెడితే కాదా ఏ గృహ మైనను      
  మరులు సిరులు పండె మరో స్వర్గము       
నీచేయి చలువ తాకే ఏ మనిషైనను      
  రుషి లాగ రాయలేడా మరో చరితను      
  ఇంటింట దీపమై      
  నడిపేటి వెలుగువై      
  భువి కొచ్చినా దివితారా       
నువు లేనిదే లోకమే శూన్యమే...                                             “ వెల వేయ"

చ2: ఆదిశక్తి వంటూ పూజలు చేసినా       
ఈశ్వరుని లోన సగమై  స్థానం పొందినా     రంగరంగములలో హారతి పడుతున్న   
 చట్టసభలలోనా చోటే అంటున్నా  
 నీ వెతలు తీరేనా    
మగ పీడ ఆగేనా    
ఎన్నాళ్ళు ఈ నిశీధి గాథా    
నీ సహనమే వీడని గ్రహణమా....                                                  "వెల వేయ"      

Комментарии

Информация по комментариям в разработке