లక్ష్మినరసింహ స్వామి రహస్య స్తోత్రమ్ l secret names of Laxminarasimha Swami in telugu l

Описание к видео లక్ష్మినరసింహ స్వామి రహస్య స్తోత్రమ్ l secret names of Laxminarasimha Swami in telugu l

లక్ష్మి నరసింహ స్వామీ రహస్య స్తోత్రమ్ l secret names of laxmi narasimha swami in telugu l narasimha jayanthi l l iruvanti spiritual talk
#iruvantikarthiksharma
#nrusimhadvadashanamalu
#narasimhamantra
#narasimhajayanthi
#nrusimhajayanthi

follow in telegram
https://t.me/daivabakthi
WhatsApp group link
https://chat.whatsapp.com/JVxtD4MBBSs...
foll in Instagram
  / iruvanti_karthik_sharma  
follow me in Facebook
  / sathyanveshi-111161051497139  

అస్య శ్రీనృసింహ ద్వాదశనామస్తోత్ర మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ఛందః లక్ష్మీనృసింహో దేవతా శ్రీనృసింహ ప్రీత్యర్థే వినియోగః |

ధ్యానం |

స్వభక్త పక్షపాతేన తద్విపక్ష విదారణమ్ |

నృసింహమద్భుతం వందే పరమానంద విగ్రహమ్ ||

స్తోత్రం |

ప్రథమం తు మహాజ్వాలో ద్వితీయం తూగ్రకేసరీ |
తృతీయం వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః || ౧ ||
పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః |
సప్తమో యాతుహన్తా చ అష్టమో దేవవల్లభః || ౨ ||
నవ ప్రహ్లాదవరదో దశమోఽనంతహస్తకః |
ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తథా || ౩ ||
ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః |
మన్త్రరాజేతి విఖ్యాతం సర్వపాపవినాశనమ్ || ౪ ||
క్షయాపస్మారకుష్ఠాది తాపజ్వరనివారణమ్ |
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే || ౫ ||
గిరిగహ్వార ఆరణ్యే వ్యాఘ్రచోరామయాదిషు |
రణే చ మరణే చైవ శమదం పరమం శుభమ్ || ౬ ||
శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధిబంధనాత్ |
ఆవర్తయేత్సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ || ౭ ||
ఇతి శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం |

key words
Secret names of laxmi narasimha swami in telugu
garikapati narasimha rao latest
Nrusimha dwadasa nama stotram
Nrusimha dvadasha namalu
Lakshmi narasimha dwadasa nama stotram
Laxmi narasimha swami rahasya stotram
nanduri srinivas
Nanduri Sushila
Chaganti koteswara rao speeches
Narasimha jayanti 2023
narasimha jayanti 2023 date
Narasimha Swami jayanthi
Iruvanti spiritual talk
Nrusimha avirbhavam chaganti
నృసింహ ద్వాదశ నామ స్తోత్రం
నరసింహ స్వామీ ద్వాదశ నామ స్తోత్రం
నరసింహ స్వామీ ద్వాదశ నామాలు
శ్రీ లక్ష్మీ నరసింహ ద్వాదశనామ స్తోత్రం
4/May - నృసింహ జయంతి రోజు, ఈ సమస్య ఉన్నవాళ్ళు ప్రారంభించండి | Narasimha Jayanti | Nanduri Susila
12 names of narasimha in telugu
nrusimhajayanthi eppudu
runa vimochana narasimha stotram, runa vimochana narasimha stotram in telugu, runa vimochana narasimha stotram benefits, runa vimochana nrisimha stotram, runa vimochana stotram, narasimha runa vimochana stotram, runa vimochana angaraka stotram, sri runa vimochana narasimha stothram, runa vimochana nrusimha stotram, sri runa vimochana narasimha stothram by maalola kannan, runa vimochana, #runa vimochana narasimha stotram, runa vimochana narasimha stotram 108 times
#nandurisrinivas #nandurisusila #nandurisrivani #nandurisrinivasspiritualtalks #nandurisrivanipujavideos #nandurisrinivaslatestvideos #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches #spiritual #pravachanalu #narasimhamantra #narasimhasongs #prahlada #ahobilam #yadagirigutta

Комментарии

Информация по комментариям в разработке