Urea & Urea Gold | What are the Differences between These | Which One Farmers Want || Idi Sangathi

Описание к видео Urea & Urea Gold | What are the Differences between These | Which One Farmers Want || Idi Sangathi

యూరియా...సాగు చేసే నేలతల్లికి ప్రాణం వంటిది. అది లేకపోతే నేలకు సారం అందదు. అనుకున్న విధంగా దిగుబడి రాదు. అందుకే రైతులు యూరియాను పంటలకు తప్పక అందించి అధిక దిగుబడి కోసం ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో యూరియా అతి వాడకంతో పంటలకు తీవ్ర నష్టం కలుగుతుంది కూడా. ఆ వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంటుంది కూడ. ఆ దిశగానే కేంద్రం ఒక కొత్త యూరియాను ప్రవేశపెట్టింది. నేల నాణ్యతను మెరుగుపరచడం సహా రైతుల ఖర్చులను తగ్గించేందుకు సల్ఫర్‌ పూసిన యూరియా గోల్డ్ అనే కొత్త రకాన్ని ప్రధాని నరేంద్రమోదీ గతనెలలో రాజస్థాన్‌లో ప్రారంభించారు. మట్టిలో సల్ఫర్‌ లోపాలను పరిష్కరించి రైతులకు ఇది ఎంతగానో మేలు చేస్తుందని మోదీ అన్నారు. మరి, యూరియాకు ..యూరియా గోల్డ్‌కు ఏమిటి తేడా...? ఇది నిజంగానే నేల నాణ్యతను మెరుగుపరుస్తుందా..? అసలు రైతులు ఏం కోరుకుంటున్నారు. ఇప్పుడు చూద్దాం
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке