మండు వేసవిలోనూ పట్టు గూళ్ల సాగు | Silk Farming in Hot Summer | రైతు బడి

Описание к видео మండు వేసవిలోనూ పట్టు గూళ్ల సాగు | Silk Farming in Hot Summer | రైతు బడి

విదేశాల్లో ఉద్యోగాన్ని సైతం వదిలేసి స్వదేశంలో పట్టు గూళ్లు పెంచుతున్న ఉత్తమ పట్టు రైతు జల్లా పుండరీకం గారు.. ఈ వీడియోలో వేసవిలోనూ పట్టు గూళ్లను సాగు చేసి మంచి ఫలితాలు సాధించిన విధానాన్ని వివరించారు. గత మూడేళ్లుగా నల్లగొండ పట్టణానికి సమీపంగా సెరికల్చర్ విధానంలో ముందుకు సాగుతున్న ఈ పట్టు రైతు.. గతంలో ఉద్యోగాని కంటే ప్రస్తుతం వ్యవసాయ అనుబంధ పట్టు గూళ్ల పెంపకంతో తాను సంతోషంగా ఉన్నానని చెప్తున్నారు. పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూడండి. మరింత సమాచారం కోసం గతంలోనూ పుండరీకం గారితో మన చానెల్లో నాలుగు వీడియోలు చేశాము. వాటిని కూడా చూడండి.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : మండు వేసవిలోనూ పట్టు గూళ్ల సాగు | Successful Sericulture Farmer | రైతు బడి
పట్టుగూళ్లు, పట్టు రైతు, మల్బరీ తోట, Silk Farming

#RythuBadi ‪@RythuBadi‬ #Sericulture

Комментарии

Информация по комментариям в разработке