కూచిపూడి నృత్య కళాకారిణి ఇంటి పంట | అనేక వెరైటీ మొక్కలు | Gardening | Nikitha

Описание к видео కూచిపూడి నృత్య కళాకారిణి ఇంటి పంట | అనేక వెరైటీ మొక్కలు | Gardening | Nikitha

#Raitunestham #Terracegarden #healthyfood

ఆసక్తి ఉంటే ఇంట్లోనే ఔషధ ఆకు కూరలను పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిరూపిస్తున్నారు.. నెల్లూరుకు చెందిన నిఖిత. తల్లి విజయలక్ష్మీ, తండ్రి కృష్ణస్వామి సహకారంతో.. ఇంట్లో అందమైన మిద్దెతోట సాగు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో గార్డెన్ ను ఏర్పాటు చేసి.. తీరొక్క మొక్కలు పెంచుతున్నారు. ఈ తరం చూడని పురాతన ఆకుకూరలు వీరి తోటలో ఉన్నాయి. మనకు సంపూర్ణ పూషకాలు అందించడమే కాకుండా.. అనారోగ్య సమస్యలను దూరం చేసే అరుదైన ఆకుకూరలను పరిచయం చేశారు... నిఖిత.

☛ Subscribe for latest Videos - shorturl.at/abG37
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rythunestham​​​​  

Комментарии

Информация по комментариям в разработке