E127 | 3 సమస్యల వల్ల 20 వేల జామ మొక్కలు తీసేసాను| @GramaBazaar| 94912 78836

Описание к видео E127 | 3 సమస్యల వల్ల 20 వేల జామ మొక్కలు తీసేసాను| @GramaBazaar| 94912 78836

#gramabazaar #gramabazaartelugu #herbalsolutions #naturalfarming #nematodecontrol #nemzap #growthpromoter #sweetlime #mirchi
తిరుపతి జిల్లా కే.వీ.బీ పురం అంజూరు పాళెం గ్రామంలో రైతు ముని శేఖర్‌
10 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. కొండల మధ్యన పొలం ఉండటంతో పెద్దగా పంటలు పండే అవకాశం లేదు. అయితే జామ మొక్కలు నాటిన మూడేళ్లకే నిమటోడ్స్‌ సమస్య, తెగుళ్లు దాడి చేయడంతో దాదాపు 20 వేల మొక్కలను పొలం నుంచి తీసేసారు. తర్వాత మరలా కొత్త మొక్కలు నాటి జాగ్రత్తలు తీసుకున్నారు.

Комментарии

Информация по комментариям в разработке