దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వ పరిచయము - Devulapalli Krishna Sastry Poetry

Описание к видео దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వ పరిచయము - Devulapalli Krishna Sastry Poetry

నమస్కారం,
అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం!

ఈరోజు మనం ఆధునిక కవులలో మహాకవులు అనదగ్గవారి చేతనే కైమోడ్పులు అందుకున్న మహోన్నత కవి, భావకవితా ప్రపంచపు రవి అయిన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కవిత్వం గురించి మాట్లాడుకుందాం.
Rajan PTSK, #RajanPTSK #Devulapalli #Krishnasastry

Комментарии

Информация по комментариям в разработке