మట్టిని తీశావా మట్టి బొమ్మను చేసావా యూట్యూబ్ లో 8 లక్షలు పైగా ప్రేక్షకులు చూసినపాటగాయని ఉమా మహేశ్వరి

Описание к видео మట్టిని తీశావా మట్టి బొమ్మను చేసావా యూట్యూబ్ లో 8 లక్షలు పైగా ప్రేక్షకులు చూసినపాటగాయని ఉమా మహేశ్వరి

మట్టిని తీశావా... మట్టి బొమ్మను చేశావా...
ప్రాణం పోశావా... బ్రహ్మయ్య మనిషిని చేశావా...
మట్టి తీశావా...

ప) మట్టిని తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పోశావా బ్రహ్మయ్య మనిషిని చేశావా

చ1) తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలు వుంచావు
పిమ్మట మమ్ము భువిపై వేసి పువ్వులాగా
తుంచేస్తున్నావు "మట్టిని తీశావా"

చ2) కులములోన పుట్టించావు కూటికి పేదను చేశావు
కర్మ బంధాల ముడినే వేసి పువ్వులాగా
తుంచేస్తున్నావు " మట్టిని తీశావా"

చ3) కోటీశ్వరుని చేశావు కోటలెన్నో కట్టించావు
సిరిసంపదలను శిథిలం చేసి కాటిలోన కలిపేస్తున్నావు
"మట్టిని తీశావా"

Комментарии

Информация по комментариям в разработке