గ్రేడెడ్ ముర్రా గేదెల డెయిరీతో యువరైతు విజయం| Success Story of Murrah Buffalo Dairy | Karshaka Mitra

Описание к видео గ్రేడెడ్ ముర్రా గేదెల డెయిరీతో యువరైతు విజయం| Success Story of Murrah Buffalo Dairy | Karshaka Mitra

#karshakamitra #agriculture #farming #farmer #dairy #buffalo #murrahbuffelo #murrabuffalos #buffalodairy #buffalodairyfarm #successstory #youngfarmer #dairyfarming #dairyfarmingtelugu #dairyfarm
గ్రేడెడ్ ముర్రా గేదెల డెయిరీతో యువరైతు విజయం| Success Story of Murrah Buffalo Dairy | Karshaka Mitra
తెలుగు రాష్ట్రాల్లో గేదె పాలకు అధిక డిమాండ్ వున్న నేపధ్యంలో పట్టణాలకు సమీపంలోని గ్రామాల్లో గ్రేడెడ్ ముర్రా గేదెల డెయిరీలతో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రస్థుతం లీటరు గేదె పాల ధర 75 నుండి 90 పలుకుతుంది. మంచి జాతి లక్షణాలున్న గేదెలను ఎంపిక చేసుకుని డెయిరీ నిర్వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం,. చినకాకాని గ్రామానికి చెందిన యువ రైతు గడ్డిపాటి శ్రీనివాస రావు ఓ వైపు ఉద్యోగం చేస్తూనే, డెయిరీ నిర్వహణలో కుటుంబానికి చేయూతగా నిలుస్తున్నారు. తండ్రి ఇచ్చిన 15 గేదెలను 30 గేెదెలకు పెంచారు. ప్రస్థుతం ఈయన డెయిరీ పాడి గేదెలు, పడ్డలు, దూడలతో కలిపి 65 వరకు వున్నాయి. ప్రతి రోజూ 150 లీటర్లకు తగ్గకుండా పాలను ఉత్పత్తి చేస్తున్నారు. కుటుంబం మొత్తం డెయిరీ నిర్వహణలో పాలుపంచుకోవటంతో ఖర్చు కలిసి వస్తోంది. పాలను సొంతంగా మార్కెట్ చేసుకోవటం వల్ల ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రైతు చిరునామా
గడ్డిపాటి శ్రీనివాస రావు
చినకాకాని గ్రామం
మంగళగిరి మండలం
గుంటూరు జిల్లా
సెల్ నెం : 85007 18793

Join this channel to get access to perks:
   / @karshakamitra  

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
   • పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం  

పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
   • పశుగ్రాసాలు - Fodder Cultivation  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  

YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

Комментарии

Информация по комментариям в разработке