Potash రకాలు, ఉపయోగాలు, ధరలు? Gromor Bhoo Aushadh

Описание к видео Potash రకాలు, ఉపయోగాలు, ధరలు? Gromor Bhoo Aushadh

పంట దిగుబడిలో పొటాషియం పాత్ర? ఏ సమయంలో ఎంత మోతాదులో వాడాలి? పొటాష్ లో ఎన్ని రకాలు ఉంటాయి? వాటి ధరలు ఎలా ఉంటాయనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. కోరమాండల్ క్రాప్ అడ్వయిజర్ భూ శంకర్ గారు పొటాష్ ప్రాధాన్యతతోపాటు.. గ్రోమోర్ భూ ఔషద్ గురించి సైతం వివరించారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 9963551820 నంబరులో లేదా https://mygromor.com వెబ్ సైట్ లో సంప్రదించవచ్చు.

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
https://whatsapp.com/channel/0029Va4l...
Facebook :   / telugurythubadi  
Instagram :   / rythu_badi  
Twitter (X) : https://x.com/rythubadi?s=21

మమ్మల్ని సంప్రదించడానికి.. [email protected]

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.

Title : Potash రకాలు, ఉపయోగాలు, ధరలు? Gromor Bhoo Aushadh

#RythuBadi #రైతుబడి #organicpotash

Комментарии

Информация по комментариям в разработке