Kadapa Bahubali - Archery: గురి తప్పకుండా ఒకేసారి 3 బాణాలు, ధనుర్వేదమే స్ఫూర్తి అంటున్న కడప యువకుడు

Описание к видео Kadapa Bahubali - Archery: గురి తప్పకుండా ఒకేసారి 3 బాణాలు, ధనుర్వేదమే స్ఫూర్తి అంటున్న కడప యువకుడు

సోనీ టీవీ నిర్వహించిన ఇండియా స్కౌట్ టాలెంట్ షోలో ఒకేసారి మూడు బాణాలు సంధించి, కడప యువకుడు వర్ది ఉదయ్ కుమార్ అందరినీ అబ్బుపరిచారు. వేదాలు, పురాణాలే తనకు విలువిద్య నేర్చుకోవడానికి స్ఫూర్తినిచ్చాయని ఆయన చెబుతున్నారు.

#ArcherUdayKumar #Kadapa #BBCTelugu

___________

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке