srisailam అడవిలో కనుమరుగైన ఉత్తరద్వారంలో వున్న middelagudi, chukkalaparvatam, jatararevu కనుగొన్నాo

Описание к видео srisailam అడవిలో కనుమరుగైన ఉత్తరద్వారంలో వున్న middelagudi, chukkalaparvatam, jatararevu కనుగొన్నాo

వందల ఏళ్ళక్రితం శ్రీశైలం అడవిలో కనుమరుగైన ఉత్తర ద్వారంలో వున్న మిద్దెలగుడిని, చుక్కల పర్వతాన్ని మరియు జాతరరేవును చివరికి కనుగొన్నాo. ఇక్కడికి వెళ్ళటంఅంటే యుద్ద భూమిలో అడుగుపెట్టినట్లే ప్రాణాలతో అడుకోవటమే చుట్టూ పులులు , ఎలుగుబంట్లు మద్యలో నుండి వెళ్ళవలసిందే. ఒక్కొక్క సారి మిద్దెలగుడిని చేరుకోవటం అసాద్యమనిపించింది. మిద్దెలగుడిని చేరుకోవటం ఎంతో ప్రమాదం కనుక route గురించి details చెప్పలేదు. video full detail గా వుంటుంది కాబట్టి length ఎక్కువగా వుంటుంది.
#srisailampadayatra , #venkatapuramtosrisailampadayatra , #srisailammahashivratri ,srisailam mahashivratri 2023,mahashivratri 2023,mahashivratri,srisailam padayatra old route,middelagudi,మిద్దెలగుడి,middela gudi,srisailam middelagudi,middelagudi in srisailam forest,middelagudi nallamala,forest temples in srisailam,nallamala forest,ishtakameshwari temple srisailam,ontari yatrikudu,Middelagudi srisailam forest,maha sivaraththiri 2023,chukkala parvatham,jatararevu

Комментарии

Информация по комментариям в разработке