నిఖిలజగతి దీపం సుమనోహర రూపం | Nikhila Jagathi Ruapam Sumanohara Rupam | Sravan | Praneel | Vajith

Описание к видео నిఖిలజగతి దీపం సుమనోహర రూపం | Nikhila Jagathi Ruapam Sumanohara Rupam | Sravan | Praneel | Vajith

నిఖిలజగతి దీపం సుమనోహర రూపం | Nikhila Jagathi Ruapam Sumanohara Rupam | Sravan | Praneel | Vajith

Pads :- Sravan Lyadella
Keys :- Praneel Nalla
Tabla :- Vajith
Sounds :- Pradeep Madipally

Lyrics👇

సప్రసాద గీతం 1

ప: నిఖిలజగతి దీపం.. సుమనోహర రూ..పం.. శ్రీ యేసు నామము శుభదామమే..... ॥2॥

ఆ స్వర్గ మేఘాలపై దిగివచ్చే మనదైవమే...॥2॥ సా సా సరిగరిసద దదస దదస దదని దదస దదప దదస దదస దదని దదస దపరీ

1. అనురాగమై అపురూపమై-అద్వైతమై అజరామరమై అరుదైన ఈ విందుకే మనసా..న ఘనస్వాగతం.. పరమాత్మ జీ.. వాత్మతో, ఏకమైన మధురసంగమం

11211

॥నిఖిల జగతి దీపం.. ॥

11211

2. దైవాంషయై, సంజీవియై... రసరమ్మమై రమణీయమై ప్రభుయేసు రక్తదే..హమే మన ఆత్మకు జీవనపానం హృదయాలు నెలవాయనే, శ్రీ క్రీస్తు కొలువు తీరగా ॥నిఖిల జగతి దీపం..॥

||21|

3. సౌందర్యమై, సౌభాగ్యమై - సౌజన్యమై సౌశీల్యమై పావనమౌ ఈ విందులో.. పాల్గొనరే స్నేహితులారా త్యాగానికి వేదికగా, తన తనువే దానమిచ్చెగా

11211

॥నిఖిల జగతి దీపం..॥

Комментарии

Информация по комментариям в разработке