Andhuko Prabhu Na Kaanuka | అందుకో ప్రభూ నా కానుక | అర్పణ గీతం | Sravan Lyadella | Praneel Nalla |

Описание к видео Andhuko Prabhu Na Kaanuka | అందుకో ప్రభూ నా కానుక | అర్పణ గీతం | Sravan Lyadella | Praneel Nalla |

Andhuko Prabhu Na Kaanuka | అందుకో ప్రభూ నా కానుక | అర్పణ గీతం | Sravan Lyadella | Praneel Nalla |


Pads :- Sravan Lyadella
Keys :- Praneel Nalla
Tabla :- Vajith
Sounds :- Pradeep Madipally

Lyrics👇

ప: అందుకో ప్రభూ నా కానుక అవనిలోన నాదు కోరిక పూజింతు మదిలో నిన్నిక

జీవింతు నిత్యం నిన్ను విడువక

అ.ప.నా సర్వం సకలము నీవేగా నా జీవం ప్రాణము నీవే ॥2॥ నాలో నీవు - నీలో నేను

ఫలింప వరములీయుమా

ఆ... ఆ... ఆ... ఆ... సానిసపమపగా...

1. ధన ధాన్యములు - ఫల పుష్పములు

సిరి సంపదలు - నైవేద్యములు

శ్రేష్టమైన కానుకగా - అర్పించుచున్నాము దేవా

అంగీకరించుమా - ఆశీర్వదించుమా

సానిసపమపగా...

2. అప్పరసములు స్తోత్రార్పణలు ఆత్మ శరీరములు నైపుణ్యములు మేలైన కానుకగా - అర్పించుచున్నాము ప్రభువా

దీవించు నన్ను మహిమ పరతు నిన్ను

॥నా సర్వం

॥నా సర్వం

Комментарии

Информация по комментариям в разработке