E55 | భూమిలో కార్బన్ శాతాన్ని ఎలా పెంచాలి? | How to increase carbon content in soil? |

Описание к видео E55 | భూమిలో కార్బన్ శాతాన్ని ఎలా పెంచాలి? | How to increase carbon content in soil? |

గ్రామ బజార్‌ మొబైల్‌ నం: 94912 78836/ 833 1800 100

గత భాగంలో ఇంజినీర్‌ ప్రసాద్‌ గారు సహజ, సేంద్రియ విధానంలో వ్యవసాయం ఎలా చేయాలి... భూమిలో కర్బన శాతాన్ని ఎలా పెంచాలి... అనే విషయాలను చక్కగా వివరించారు...
ఈ భాగంలో వ్యవసాయంపై ఆసక్తి ఉన్న యువరైతులకు ఇంజినీర్‌ ప్రసాద్‌ గారు ఇచ్చిన సలహాలు, సూచనలు గురించి తెలుసుకుందాం....

Комментарии

Информация по комментариям в разработке