E54 | రైతు అంటే ఎందుకు చులకనా? |Voice of ఇంజినీర్‌ ప్రసాద్‌ - engineer & farmer |

Описание к видео E54 | రైతు అంటే ఎందుకు చులకనా? |Voice of ఇంజినీర్‌ ప్రసాద్‌ - engineer & farmer |

గ్రామ బజార్‌ మొబైల్‌ నం: 94912 78836/ 833 1800 100

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వెంకటశివరామ ప్రసాద్‌ ఉన్నత చదువులు చదువుకుని కొంతకాలం ఇంజినీర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. మంచి జీతం విలాసవంతమైన జీవితం... అయినా అవేవి అతనికి సంతృప్తినివ్వలేదు. ఉద్యోగం వదిలేసి సాగువైపు కదిలారు. ఇంజినీర్‌ ప్రసాద్‌ గారు.. ఓ రైతు మాత్రమే కాకుండా ఓ పరిశోధకుడు కూడా … రసాయనాలు వాడకుండా సహజంగా పంటల్ని ఎలా పండించాలి..? పంట నాణ్యతను ఎలా పెంచాలి..? అని తాను చేసిన ప్రయోగాలు ఇతరులకు కూడా వివరించి వాళ్లని కూడా ప్రేరేపిస్తూ ముందుకు సాగుతున్నారు.

Комментарии

Информация по комментариям в разработке