#Venkatapuram

Описание к видео #Venkatapuram

బైర్లూటీ, నాగలూటీ ప్రాంతాలలో పులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా వున్నందువలన మహాశివరాత్రికి శ్రీశైలం పాదయాత్ర చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఎక్కువమందితో కలసి వెళ్ళండి
శివరాత్రి, ఉగాది సందర్భంగా భక్తులు శ్రీశైలానికి అతి ప్రాచీనమైన దారిలో 50 కిలోమీటర్లు నడిచి నల్లమల అడవి గుండా శ్రీశైలాన్ని చేరతారు.

ఈ మార్గం కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర ఉన్న వెంకటాపురం గ్రామం నుండి మొదలవుతుంది. ఈ దారిలో ముందుగా మనం బైర్లూటి, నాగలూటి, పెద్దచెరువు చెంచుగూడేలు మీదగా ప్రయాణం కొనసాగుతుంది.

నాగలూటి లో వీరభద్రస్వామి ఆలయం, బైర్లూటి లో ఆంజనేయ స్వామి విగ్రహం మరియు దర్గా, పెద్దచెరువు లో బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు, ప్రాచీన బావి, కోరికలకొండ ,మఠంబావి, సీతమ్మ బావి, భీముని కొలను చూడదగ్గ ప్రదేశాలు.
#Srisailampadayatra2023 ,Srisailam padayatra, #VenkatapuramtoSrisailam , VenkatapuramtoSrisailampadayatra , mahasivaratri special, mahasivaraththiri , mahasivaraththiri2023 , nallamala , bairluty , bairluty jungle camp , nagaluty , nagalutyveerabhadra swamytemple ,korkela konda,pecheruvu,pedda cheruvu,peddacheruvu,bheemuni kolanu in srisailam,bheemuni kolanu history,khattula konda,seetamma bhavi,kailasa dwaram,ontari yatrikudu,istakameswari temple srisailam,venkatapuram
Srisailam padayatra 2023 | Venkatapuram to Srisailam full Details

Комментарии

Информация по комментариям в разработке