దొండకాయ ఉల్లికారం రైస్ | Dondakaya Ullikaram Rice | Ivy Gourd Rice | Tindora Rice

Описание к видео దొండకాయ ఉల్లికారం రైస్ | Dondakaya Ullikaram Rice | Ivy Gourd Rice | Tindora Rice

దొండకాయ ఉల్లికారం రైస్ | Dondakaya Ullikaram Rice | Ivy Gourd Rice | Tindora Rice @HomeCookingTelugu

#varietyrice #dondakayarice #lunch

Chapters :
Promo : 00:00
Intro : 00:07
Preparing Masala : 00:28
Frying Ivy Gourd : 01:47
Preparing Dondakaya Ullikaram Rice : 02:33
Serving : 06:42

Our Other Recipes:

Carrot Rice:    • క్యారెట్ రైస్ | Carrot Rice recipe in...  
Nuvvula Annam:    • నువ్వుల అన్నం | Sesame Rice | Nuvvula...  
Ullipaya Rice:    • ఉల్లిపాయ రైస్ | Ullipaya Rice | Onion...  
Palakura Rice:    • ఆరోగ్యకరమైన పాలకూరతో ఒక మంచి వెరైటీ ర...  
Karivepaku Rice:    • కరివేపాకు అన్నం | Curry Leaves Rice |...  
Kaju Rice:    • బిర్యానీకి ఏమాత్రం తీసిపోని రుచి ఈ అద...  

కావలసిన పదార్థాలు:

ఉల్లిపాయలు - 2
కల్లుప్పు - 1 టీస్పూన్
ధనియాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
వెల్లుల్లి - 10
పసుపు - 1 టీస్పూన్
కారం - 2 టీస్పూన్లు
చింతపండు
నీళ్ళు - 2 టీస్పూన్లు
నూనె - 3 టేబుల్స్పూన్లు
దొండకాయలు - 1 / 2 కిలో
నూనె - 2 టేబుల్స్పూన్లు
శనగపప్పు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఎండుమిరపకాయలు - 2
ఇంగువ - 1 / 2 టీస్పూన్
కరివేపాకులు
ఉల్లిపాయ - 1
ఉప్పు - 1 టీస్పూన్
ఉడికించిన అన్నం
నెయ్యి - 1 టేబుల్స్పూన్
కొత్తిమీర

తయారుచేసే విధానం:

ముందుగా ఒక మిక్సీలో ఉల్లిపాయలు, కల్లుప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, కారం, చింతపండు వేసి ఒకసారి రుబ్బాలి

అందులో కొన్ని నీళ్ళు పోసి, మెత్తగా అయ్యేట్టు రుబ్బి పక్కన పెట్టుకోవాలి

ఒక కడాయిలో నూనె పోసి, అందులో తరిగిన దొండకాయలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి

అదే కడాయిలో మళ్ళీ నూనె వేసి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించిన తరువాత ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకులు, ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి

అందులో రుబ్బి పెట్టుకున్న ఉల్లికారం వేసి బాగా కలిపి, పొడిగా అయ్యేంత వరకూ వేయించిన తరువాత వేయించిన దొండకాయలు వేసి, ఉప్పు వేసి కలిపి, ఐదు పది నిమిషాలు వేయించాలి

ఆ తరువాత ఉడికించిన అన్నం వేసి కలిపి, చివరగా నెయ్యి కూడా వేసి కలపాలి

రుచి చూసి, కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు

చివరగా దొండకాయ ఉల్లికారం రైస్లో చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి

అంతే, ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఉల్లికారం రైస్ తయారైనట్టే, మొత్తం ఒకసారి కలిపి వేడివేడిగా అప్పడాలు వడియాలతో సర్వ్ చేసుకుంటే ఇది ఎంతో బాగుంటుంది

Dondakaya/Ivy gourd/Tindora tastes wonderful when it is fried. But in this video, you can see the preparation of a nice rice recipe with fried ivy gourd and ullipaya karam which is made with onions. This rice is rich in flavor with the right amount of spice level, tanginess and salt. We first have to shallow fry the dondakaya/ivy gourd/coccinea. We then make a nice onion masala. In the end, we combine all the fried dondakaya, ullikaram and mix with rice. This dondakaya ullikaram rice is absolutely rich in flavor and you don't need any side dish with this one except the fryums and papads. If you want, you can also serve this rice with plain curd or curd with some boondi. So watch this video till the end to get a step by step guidance on how to make this recipe. Try this and let me know how it turned out for you guys in the comments below.

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / homecookingshow  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке