Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీవర్షానికి లోతట్టుప్రాంతాలు జలమయం BBC Telugu

Описание к видео Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీవర్షానికి లోతట్టుప్రాంతాలు జలమయం BBC Telugu

హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలో మంగళవారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల పాటు కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముషీరాబాద్ రామ్‌నగర్ ప్రాంతంలో వరద నీటిలో ఒక మృతదేహం కొట్టుకొచ్చింది.

#Hyderabadrains #Hydrains #Telangana #telanganaweather

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке