అడుగడుగో అల్లడుగో అంజన పుత్రుండల్లడుగో మన ఆంజనేయుడు అల్లడుగో. adugadugo alladugo anjana putrudu

Описание к видео అడుగడుగో అల్లడుగో అంజన పుత్రుండల్లడుగో మన ఆంజనేయుడు అల్లడుగో. adugadugo alladugo anjana putrudu

అడుగడుగో అల్లడుగో అంజన పుత్రుండల్లడుగో

భీంప్లాస్ రాగం. ఎత్తు తాళం
గానం.రాచవీటి తేజ. పిజికల్ డైరెక్టర్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ
కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడపజిల్లా

పల్లివి

అడుగడుగో అల్లడుగో అంజన పుత్రుండల్లడుగో
మన ఆంజనేయుడు అల్లడుగో మన పవన పుత్రుడల్లడుగో

చరణం1

రామచంద్రుని దయవలన రాతికి మొలచెను భాణముతో"2"
పవన కుమార అని వేడినచో"2"
పాపము తొలగును నీ దయతో
"అడుగడుగో అల్లడుగో అంజన పుత్రుండల్లడుగో "

చరణం 2

హనుమంతాయని ప్రార్తింపా ఆంజనేయ నిను సేవింపా"2" భక్తులబ్రోచే భగవంతుడవని"2"
నిత్యము నిన్నే కొలచెదము
"అడుగడుగో అల్లడుగో అంజన పుత్రుండల్లడుగో "

చరణం 3

బిడ్డలు లేరని చింతించే భక్తుల కోర్కెలు నెరవేర్చే"2"
పుత్రులనిచ్చే పురహరుడితడని"2"
నిత్యము నిన్నే తలచెదము
"అడుగడుగో అల్లడుగో అంజన పుత్రుండల్లడుగో "

చరణం 4

గాలిగ్రహాలు భాధించే భక్తులందరు నినుకొలచే"2"
గ్రహముల నణచే హనుమంతా యని"2"
మండలంబు నిను కొలచెదరు
"అడుగడుగో అల్లడుగో అంజన పుత్రుండల్లడుగో "

Комментарии

Информация по комментариям в разработке